Shamshabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులు, పోలీసుల వాగ్వాదం

Shamshabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం. వీడియో తీస్తున్న మహిళా అడ్వకేట్ మొబైల్ లాక్కొన్న వైనం. వీడియో వైరల్.

ANJAIAH, SHAMSHABAD
Published on: 22 Sept 2026 9:31 PM IST
Shamshabad
X

Shamshabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులు, పోలీసుల వాగ్వాదం

శంషాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో న్యాయ వ్యాధి పోలీసుల మధ్య వాగ్వాదం. వీడియో తీస్తున్న మహిళా అడ్వకేట్ ని అడ్డుకోబోయిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ పోలీసులు అతిగా ప్రవర్తించారని మహిళా న్యాయవాది ఆరోపణ.

ఓ కేసు విషయంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇద్దరు న్యాయవాదులు. స్టేషన్ లో ఉన్న తన క్లైంట్ కు వాటర్ బాటిల్ ఇవ్వడాన్ని చూసి ఆ గ్రహించిన పోలీస్ సిబ్బంది.

ఈ విషయమై వాదన చోటు చేసుకోవడంతో ఒక్కసారి న్యాయవాది గల్ల పట్టి దాడికి యత్నం చేశారని ఆరోపణ. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న మహిళా న్యాయవాది మొబైల్ లాకున్న కానిస్టేబుల్. పోలీస్ స్టేషన్లో జరిగిన గొడవ వీడియో వైరల్ గా మారింది.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD