Shamshabad: అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్: బైకర్‌కు తీవ్ర గాయాలు!
Shamshabad: శంషాబాద్ జోన్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ 243 వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి పరారైంది.
Shamshabad: అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్: బైకర్‌కు తీవ్ర గాయాలు!
శంషాబాద్: మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం, అత్తాపూర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, అత్తాపూర్ ఫ్లైఓవర్ 243 నెంబర్ పిల్లర వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం.
తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. మోకాళ్ళ మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పరిశీలిస్తున్న పోలీసులు.




