Kokapet: కోకాపేట్ ఓఆర్‌ఆర్‌పై లారీని ఢీకొని ఎలక్ట్రిక్ కారు దగ్ధం!

Kokapet: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఎలక్ట్రిక్ కారు ఢీకొట్టి మంటల్లో దగ్ధమైంది. మంటలను గమనించిన నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 20 Nov 2026 8:45 AM IST
Kokapet
X

Kokapet: కోకాపేట్ ఓఆర్‌ఆర్‌పై లారీని ఢీకొని ఎలక్ట్రిక్ కారు దగ్ధం!

కోకాపేట్: ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీ నీ డీకొట్టిన ఎలక్ట్రిక్ కార్. లారీని ఢీ కొట్టిన కొద్ది నిమిషాల్లోనే కారులో నుండి చెలరేగిన మంటలు. మంటలను గమనించి కారు నుండి కిందకు దిగేసి ప్రాణాలు కాపాడుకున్న నలుగురు ప్రయాణికులు.

క్షణాల మీద అగ్నికి ఆహుతి అయిన కార్. హుటా హూటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేసిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన పెను ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డ కారులో ప్రయాణిస్తున్న నలుగుర ప్రయాణికులు. కోకాపేట్ నుండి పటాన్ చెరువు వెళుతుండగా ప్రమాదం.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD