Kukatpally: SIR ప్రక్రియలో తప్పులు దొర్లితే సహించేది లేదు: సీఈవో!
Kukatpally: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Kukatpally: SIR ప్రక్రియలో తప్పులు దొర్లితే సహించేది లేదు: సీఈవో!
కూకట్పల్లి: SIR ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఈవో బీఎల్ఓలు ఫారాల పంపిణీ, స్వీకరణను వేగవంతం చేయాలని ఆదేశం
ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలపై పూర్తి అవగాహన కల్పించాలి ఫారాలను వెంటవెంటనే డిజిటలైజ్ చేయాలని సూచన డిజిటలైజేషన్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి ఫారాలు అందించాలి గైర్హాజరు ఓటర్ల వివరాలను సూపర్వైజర్లకు తెలియజేయాలని బీఎల్ఓలకు ఆదేశం
2002లో ఓటరు జాబితాలో లేని వారి ఫారాలపై సీఈవో వివరణ అపార్ట్‌మెంట్‌లలో జరుగుతున్న SIR ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన సీఈవో ఓటర్లతో నేరుగా మాట్లాడి సందేహాలకు సమాధానాలు ఇచ్చిన సుదర్శన్ రెడ్డి హెల్ప్ డెస్క్‌ల పనితీరును సమీక్షించి అవసరమైన సూచనలు చేసిన సీఈవో.
Next Story




