Hyderabad: సాంస్కృతిక ప్రయాణాలపై స్కై స్కానర్ నివేదిక విడుదల!

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ హయత్ ప్లేస్ హోటల్‌లో 'ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్' నివేదికను స్కై స్కానర్ ప్రతినిధి నీల్ ఘోష్ విడుదల చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 4 Aug 2026 10:03 PM IST
Hyderabad
X

Hyderabad: సాంస్కృతిక ప్రయాణాలపై స్కై స్కానర్ నివేదిక విడుదల!

హైదరాబాద్: దేశంలోని ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వార‌స‌త్వ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, ప్రాంతీయ వంటకాలు, పండుగలకు ప్రయాణాలు చేస్తున్నార‌ని ..స్కై స్కాన‌ర్ నివేదిక వెల్ల‌డించింది .

హైద‌రాబాద్ బంజారాహిల్స్ హ‌య‌త్ ప్లేస్ హోట‌ల్ లో స్కై స్కాన‌ర్ యాప్ విడుద‌ల చేసిన ఇండియా క‌ల్చ‌ర్ ట్రావెల్ ఇండెక్స్ నివేదిక‌ను సంస్థ ప్ర‌తినిధి నీల్ ఘోష్ విడుద‌ల చేశారు .ఇక భాగ్య‌న‌గ‌ర‌వాసులు సెల‌వుల్లో ప్ర‌తి ప‌దిమందిలో 8 మంది సంస్కృతి ఆధారిత యాత్ర‌ల‌పై ఆస‌క్తి చూపిస్తున్నార‌ని తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story