Hyderabad: కళ్యాణ్ నగర్‌లో మెడికల్ క్యాంప్.. 300 మందికి పైగా ఉచిత పరీక్షలు!

Hyderabad: ప్రముఖ సామాజికవేత్త కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ్ నగర్ హిమ కీర్తి అపార్ట్‌మెంట్‌లో ఉచిత కంటి, బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు.

RAJESH,	WEST ZONE
Published on: 14 Jun 2026 5:12 PM IST
Hyderabad
X

Hyderabad: కళ్యాణ్ నగర్‌లో మెడికల్ క్యాంప్.. 300 మందికి పైగా ఉచిత పరీక్షలు!

హైదరాబాద్: 300 పై మందికి ఉచిత కంటి పరీక్ష బీబీ షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కంటిలో సమస్య ఉన్నవారికి కళ్లద్దాలు మరియు కంటి ఆపరేషన్ కు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది.

రీ వైవు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుండి హిమ కీర్తి అపార్ట్మెంట్లో కళ్యాణ నగర్ వెంచర్ 3 లో ఒక అద్భుతమైనటువంటి కంటి శిబిరం మరియు బి పి షుగర్ టెస్ట్ లు మెడికల్ ఫ్రీ క్యాంపు ప్రముఖ సామాజికవేత్త సోషల్ రెస్పాన్సి మానవుడు సామాజిక బాధ్యతగా కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను.

అదేవిధంగా ఇలాంటి క్యాంపు ల ద్వారా అద్భుతమైన మెడికల్ క్యాంపు ద్వారా కంటి పరీక్ష చేయించుకుని మెడికల్స్ వచ్చినటువంటి క్యాంపులు ఎన్నో నిర్వహించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యమైన జనాలకి అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తున్న మిత్రుడుకి అభినందనలు తెలియజేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story