Vikarabad: వికారాబాద్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం!

Vikarabad: వికారాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులందరూ ఓటు నమోదు చేసుకునేలా ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 30 Sept 2026 2:27 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం!

Vikarabad: MLC ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరంపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ముఖ్య నాయకులతో చర్చించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులతో చర్చించారు.

అర్హత ఉన్న ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేద్దాం.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ గారు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి గారు, మరియు పట్టణ నాయకులు వివిధ మండలాల నాయకులు పాల్గొనడం జరిగింది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD