Malkajgiri: మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో వ్యాస పౌర్ణమి వైభవం..
Malkajgiri: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో వ్యాస రూప పుష్పాలంకరణ చేశారు.
Malkajgiri: మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో వ్యాస పౌర్ణమి వైభవం..
మల్కాజ్గిరి: వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి విశేష పుష్పాలంకరణ, మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో వెంకటేశ్వర స్వామి వారికి వ్యాస పౌర్ణమి సందర్భంగా విశేష పుష్పాలంకరణ, శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞాన అవతారం చిరంజీవులలో ఒకరు- వేదాలను విభజించినవ, పంచమ వేదంగా పిలవబడే మహాభారతాన్ని రచించిన వారు.
18పురాణాలను బ్రహ్మసూత్రాలను రచించిన వ్యాసభగవానుని రూపంలో సాలగ్రామ నారాయణుని దర్శనం నేడు వ్యాస జయంతి గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబాయి వెంకటరమణాచార్యులు భక్తులకు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Next Story




