Gachibowli: ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి బలవన్మరణం!
Gachibowli: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (IIIT) హైదరాబాద్ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది.
Gachibowli: ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి బలవన్మరణం!
గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (IIIT) హైదరాబాద్ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. బిటెక్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన పల్లెపు అభిరూప్ అనే విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఓబీహెచ్ (OBH) - ఈ బ్లాక్, రూమ్ నెంబర్ 103 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే క్యాంపస్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు. బిల్డింగ్ పైనుంచి దూకడానికి గల కారణాలు, ఇతర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story




