Saidabad: బాత్‌రూమ్ వీడియోలతో బెదిరింపులు షార్ట్ ఫిల్మ్ నటి బలవన్మరణం!
Saidabad: హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం. బాత్‌రూమ్ వీడియోలు తీసి బెదిరించడంతో షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ సూసైడ్. పోలీసుల అలసత్వంపై కుటుంబ సభ్యుల తీవ్ర ఆగ్రహం.
Saidabad: బాత్‌రూమ్ వీడియోలతో బెదిరింపులు షార్ట్ ఫిల్మ్ నటి బలవన్మరణం!
Saidabad: హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం. ఓ యువతి బాత్‌రూమ్ వీడియోలు తీసిన యువకులు తమ దగ్గరికి రావాలని లేకపోతే,
వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులు. 6 నెలలుగా యువకులతో నరకయాతన అనుభవించిన అమూల్య శ్రీ అనే యువతి.
పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం పోలీసులు పట్టించుకోక పోవడంతో, 10 రోజుల క్రితం అమూల్య శ్రీ బలవన్మరణం తండ్రి లేడు, అమ్మకి స్థోమత లేదు.
న్యాయం కోసం ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తున్న అమూల్య తల్లి, హీరోయిన్ అవుదామన్న కోటి అశాలతో నగరానికి వచ్చిన అమూల్య షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేస్తూ జీవనం సాగిస్తున్న అమూల్య శ్రీ. ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చెయ్యని పోలీసులు, యువకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని అమూల్య కుటుంబ సభ్యుల డిమాండ్.
Next Story




