Hyderabad: సూరజ్ భాన్ జ్యువెలర్స్‌లో దీపావళి, ధన్తేరస్ ప్రత్యేక ఆఫర్లు!

Hyderabad: దీపావళి, ధన్తేరస్ పండుగల సందర్భంగా సూరజ్ భాన్ జ్యువెలర్స్ వినియోగదారుల కోసం బంగారు ఆభరణాలపై తరుగుదలలో ప్రత్యేక తగ్గింపు, జీరో మేకింగ్ ఛార్జీలు వంటి ఆఫర్లను ప్రకటించింది.

RAJESH,	WEST ZONE
Published on: 3 Nov 2026 1:26 PM IST
Hyderabad
X

Hyderabad: సూరజ్ భాన్ జ్యువెలర్స్‌లో దీపావళి, ధన్తేరస్ ప్రత్యేక ఆఫర్లు!

Hyderabad: దీపావళి, ధన్తేరస్ పండుగల సందర్భంగా సూరజ్ భాన్ జ్యువెలర్స్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు ఆభరణాలపై 6.99 శాతం తరుగుదల, డైమండ్ నెక్లెస్‌లు, సెట్లపై జీరో మేకింగ్ ఛార్జీలను అందిస్తోంది. అంతేకాకుండా, 21 లక్షల రూపాయలకు పైగా కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల గిఫ్ట్ వోచర్ అందించనుంది.

మరోవైపు, కేవలం 20 శాతం చెల్లించి ముందస్తుగా బంగారు ఆభరణాలను బుక్ చేసుకునే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. బుకింగ్ చేసిన తేదీ నుంచి ధన్తేరస్ వరకు బంగారం ధరల్లో ఏ రోజు తక్కువగా ఉంటే ఆ ధర ప్రయోజనాన్ని వినియోగదారులకు కల్పించనుంది.

పండుగల సందర్భంగా ప్రత్యేకమైన సంప్రదాయ, ఆధునిక డిజైన్ల ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఆఫర్లు నవంబర్ 15 వరకు, ఎంపిక చేసిన స్టార్ కలెక్షన్‌పై మాత్రమే వర్తిస్తాయని వెల్లడించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE