Suraram: సూరారంలో ఘోరం.. గణపతి ఆలయంలో హుండీ చోరీ!

Suraram: సూరారం పి.యస్ పరిధిలోని వైష్ణవి నగర్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో దుండగులు హుండీని చోరీ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 25 May 2026 9:12 AM IST
Suraram
X

Suraram: సూరారంలో ఘోరం.. గణపతి ఆలయంలో హుండీ చోరీ!

Suraram: సూరారం పి.యస్ పరిధి వైష్ణవి నగర్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో హుండి చోరి శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం లోని హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు.. హుండి లో ని సొమ్మును దోచుకొని అటవీ ప్రాంతంలో పదవేసిన దొంగలు.. హుండిని గుర్తించి దేవాలయానికి తెచ్చిన స్థానికులు.. దేవాలయ నిర్వాహకుల సమాచారం తో విషయాన్ని సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. కేసునమోదు చేసుకొని సి.సి ఫుటేజ్ ల‌ ఆదారంగా దర్యాప్తు చేస్తున్న సూరారం పోలీసులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story