Talakondapally: పడకల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్ట్, షూ అందజేసిన సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Aug 2026 5:13 PM IST
Talakondapally
X

Talakondapally: పడకల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వము నుండి వచ్చిన యూనిఫామ్,టై, బెల్ట్, షూ, విద్యార్థిని విద్యార్థులకు అందజేసిన గ్రామ సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో నిరుపేద విద్యార్థులు చదువుకుంటారు వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ నాణ్యత మైన దుస్తులు అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అని అన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story