Hyderabad: ఘనంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు!

Hyderabad: ఆమీర్‌పేట సత్యం థియేటర్ సర్కిల్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

RAJESH,	WEST ZONE
Published on: 6 Oct 2026 1:11 PM IST
Hyderabad
X

Hyderabad: ఘనంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు!

Hyderabad: ఘనంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు.

ఆమీర్ పేట లోని సత్యం థియేటర్ సర్కిల్ లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్. కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన తలసాని సాయి కిరణ్ యాదవ్.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE