Hyderabad: ప్రత్యేక సమావేశాలు.. ప్రజా సమస్యలపై తలసాని ప్రెస్ మీట్
Hyderabad: హైదరాబాద్‌లో నీటి ఎద్దడిపై కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ సమరశంఖం. జూన్ 5 లోపు తాగునీటి సమస్య తీర్చకపోతే జలమండలి ముట్టడిస్తాం.
Hyderabad: ప్రత్యేక సమావేశాలు.. ప్రజా సమస్యలపై తలసాని ప్రెస్ మీట్
హైదరాబాద్: నియోజకవర్గ వారి గా ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుటాం. మంచి నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. ప్రజలకు నీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. జూన్ 5వ తేదీ లోపల నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి జలమండలి ఆఫీసులో ముట్టడి చేస్తాం. బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి సర్ తో పాటు టి బిఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
Next Story




