Tandur: హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రతిఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపు

Tandur: తాండూరులో 'హర్ ఘర్ తిరంగా' ద్వారా ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని, పార్టీలకతీతంగా ప్రజలందరూ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని నాగారం మల్లేశం పిలుపునిచ్చారు.

Srikanth Reddy, Tandur
Published on: 10 Aug 2026 1:02 PM IST
Tandur
X

Tandur: హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రతిఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపు

హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి: బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం

హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ 28 వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఊరడి నారాయణ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు ఉపాధ్యక్షులు చిదిరి ప్రకాష్ వడ్డే సాయిలు ప్రవీణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story