Tandur: తాండూరు రామ మందిర పునర్నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన దంపతులు
Tandur: తాండూరు రామ మందిర పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, బాల్ రెడ్డి దంపతులు రూ.1,11,000 విరాళం అందజేత.
Tandur: తాండూరు రామ మందిర పునర్నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన దంపతులు
Tandur: పట్టణం ఇంద్రనగర్ లో గల ఏకైక రామ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా దైవభక్తితో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులు తమ వంతుగా లక్ష 11 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు తెలిపారు.
శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి తమ వంతుల సహకారాన్ని అందించిన మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, తాజాగా ఆలయ పునర్నిర్మాణం జరిగిన సంగతి తెలిసింది. అయితే ఇంకా మండపం తో పాటు పలు పనులు మిగిలి ఉండడంతో భక్తులు దాతలు తమ వంతుగా తోడ్పాటును అందించాలని కమిటీ సభ్యులు కోరారు.
Next Story




