Tandur: పట్టపగలే దొంగతనం: బంగారం, నగదుతో చుక్కలు చూపించిన దొంగలు!
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు మాణిక్ నగర్‌లో పట్టపగలే చోరీ! తులం బంగారం, తులం వెండి, రూ.50 వేల నగదు అపహరణ. కేసు నమోదు చేసిన పోలీసులు.
Tandur: పట్టపగలే దొంగతనం: బంగారం, నగదుతో చుక్కలు చూపించిన దొంగలు!
జిల్లా : వికారాబాద్
పట్టపగలు ఓ ఇంట్లో చోరీ..
తాండూర్ పట్టణం మాణిక్ నగర్ లో ఓ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో... ఆసరాగా చూసుకొని గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి తులం వెండి, తులం బంగారం, 50 వేల నగదును దొంగలించినట్లు ఇంటి యజమాని తెలిపారు..
ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
Next Story




