Hyderabad: వినియోగదారులే సెలబ్రిటీలుగా తనిష్క్ వేడుక
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తనిష్క్ సంస్థ నిర్వహించిన 'రన్వే స్టార్' కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ర్యాంప్‌పై సందడి చేశారు.
Hyderabad: వినియోగదారులే సెలబ్రిటీలుగా తనిష్క్ వేడుక
Hyderabad: ర్యాంప్పై రన్వే స్టార్స్ తనిష్క్ సంస్థ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని ఇల్యూజన్ లో నిర్వహించిన 'రన్వే స్టార్' కార్యక్రమం అలరించింది. వినియోగదారులే స్టార్ ఐకాన్లు అంటూ సంస్థ నిర్వహించిన ర్యాంప్ వాక్ లో నగరానికి చెందిన పలువురు యువతులు,
మహిళలు వారి చిన్నారులతో కలిసి పాల్గొని హొయలు పోయారు. డిజైనర్ ఆభరణాలు ధరించి అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ రిటైల్ హెడ్ సంజయ్ భట్టాచార్జీ తదితరులు పాల్గొన్నారు.
Next Story




