Hyderabad: మలబార్‌లో ‘తన్విక’ ఆభరణాల ప్రదర్శన

Hyderabad: సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ‘తన్విక’ బంగారు ఆభరణాల ప్రదర్శన ఆకట్టుకుంది.

RAJESH,	WEST ZONE
Published on: 11 May 2026 5:13 PM IST
Hyderabad
X

Hyderabad

Hyderabad: మలబార్లో ఆకట్టుకున్న తన్వీర్ ప్రదర్శన.ఆభరణాలను ప్రదర్శిస్తున్న హన్సిక, అక్షయ్ రెడ్డి, సృష్టి తదితరులు.దేవాలయాల స్ఫూర్తితో సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో 'తన్విక' పేరుతో ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాల ప్రదర్శన అకట్టుకున్నంది. ఈ ప్రదర్శనను వినియోగదారులు హన్సిక, అక్ష యరెడ్డి, సృష్టితో కలిసి ప్రారంభించారు. నిర్వాహకుడు గోరఖ్ నాథ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, దేవాలయాల సౌందర్యం, సాంప్రదాయ పనితనం ఉట్టిపడేలా ఈ ఆభరణాలను రూపొందించినట్లు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story