Rangareddy: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో అవతరణ సంబరాలు
Rangareddy: నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ 12వ అవతరణ దినోత్సవ వేడుకలు.
Rangareddy: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో అవతరణ సంబరాలు
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం ఫ్యూచర్ సిటీ కమిషనర్ రేట్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు,కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేక పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ను ఆవిష్కరించి తెలంగాణ 12 వ ఆవిర్భావ దినోత్సవo జరుపుకున్నాము ఫ్యూచర్ సిటి కొత్త కమిషనర్ గా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కొత్త కమిషనర్ లో మీ అందరి సమక్షం లో జరుపుకోవడం సంతోషదాయకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో, జాయింట్ కమీషనర్ చందన దీప్తి , చేవెళ్ల డీసీపీ యోగేష్, గౌతమ్ మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి షాద్ నగర్ డీసీపీ శిరీష, ఫ్యూచర్ సిటీ ఏసిపి లు,పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Next Story




