Secunderabad: 158 కేజీల గంజాయితో సస్పెండెడ్ కానిస్టేబుల్

Secunderabad: జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో 158 కేజీల గంజాయితో పట్టుబడిన సస్పెండెడ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శివకృష్ణ.

Srikanth, Secunderabad
Published on: 3 Jun 2026 2:29 PM IST
Secunderabad
X

Secunderabad: 158 కేజీల గంజాయితో సస్పెండెడ్ కానిస్టేబుల్

సికింద్రాబాద్: జూబ్లీహిల్స్,.. ఎస్సార్ నగర్,.. టాస్క్ ఫోర్స్ . జాయింట్ ఆపరేషన్ సస్పెండ్ అయిన Cisf కానిస్టేబుల్ శివకృష్ణ వద్ద 158 కేజీ.. గంజాయి. గతంలో రెండుసార్లు గంజాయితో దొరికిన శివ కృష్ణ. హార్దిక ఇబ్బందులతో గంజాయి వ్యాపారం చేస్తున్న శివకృష్ణ. గతంలో రెండుసార్లు గంజాయితో అడ్డుపడ్డ శివ కృష్ణ.... సిఐఎస్ఎఫ్ నుండి సస్పెండ్ చేసిన అధికారులు. పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో మరోసారి చిక్కిన మాజీ కానిస్టేబుల్ శివ కృష్ణ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story