Hyderabad: సీఎమ్ఓ (CMO) పేరుతో హెచ్‌సీఏలో అక్రమాలు.. గురువా రెడ్డి
Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఏకగ్రీవ ఎన్నిక వెనుక సీఎంఓ కార్యాలయ ఆదేశాలు ఉన్నాయన్న ఆరోపణలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది.
Hyderabad: సీఎమ్ఓ (CMO) పేరుతో హెచ్‌సీఏలో అక్రమాలు.. గురువా రెడ్డి
Hyderabad: సికింద్రాబాద్ సీఏంఓ కార్యలయం నుంచి ఆదేశాలు వచ్చయని హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎకగ్రీవంగా సెక్రటరీని ఎలా ఎంపిక చేశారని. అసలు సీఏం కు తెలిసే చెస్తున్నారా అంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నించింది. ప్రివలేజ్ టికెట్లు సైతం హిరోయిన్ కు వెళ్ళయంటే, అసలు కార్యయలంలో ఎం జరుగుతుందని.
క్రీడలను ఆదరించే సీఏం రెవంత్ రెడ్డి ఈ విషయం పై విచారణ జరిపించలంటూ TCA జనరల్ సెక్రటరీ గురువా రెడ్డి డిమాండ్ చెశారు.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లకు డబ్బులు సంపాదించుకోండి అని HCA ను అప్పజేప్పిన తీరుగా పరిస్థితి ఉందని..ఇన్నాళ్ళు సీఏం కు ఈ వ్యవహరం తో సంబంధం లేదనకుండే ,HCA మెంబర్లు స్వయంగా సీఏంఓ కార్యలయం నుంచి ఆదేశాలు వచ్చయంటూ చెప్పడం విడ్డురంగా ఉందని. సీఏం కు సంబంధం లేకపోతే వెంటనే ఈ విషయంపై CID తో విచారణ జరిపించలని.
లేని పక్షంలో సీబిఐ అయిన బదిలీ చెయలంటూ వారు డిమాండ్ చెశారు.స్పోర్ట్స్ మీద ఇష్టంతో ఫుట్ బాల్ మ్యాచ్ ను తెలంగాణ లో ఆడిపించిన సీఏం హయంలో ఇలాంటి అవకతవలు జరుగుతున్న పట్టించుకోవడం లేదంటే..ఆయనకు కూడ వాట ఉందని అనుమనలు రెక్కిత్తిస్తున్న పరిస్థితి అని. దీనిపై విచారణ జరిపి పుకర్లకు బదులుచెప్పలంటూ వారు డిమాండ్ చెశారు.




