Ramchander Rao: ముగిసిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిరాహార దీక్ష!

Ramchander Rao:ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విరమించారు.

G. Govind, Medchal
Published on: 25 Aug 2026 4:16 PM IST
Ramchander Rao
X

Ramchander Rao: ముగిసిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిరాహార దీక్ష!

Ramchander Rao: ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో రెండు రోజుల పాటు సాగిన నిరాహార దీక్ష. దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, మురళీధర్ రావు , బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 15వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ తో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన పార్టీ చీఫ్.

నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు, దీక్షకు మద్దతుగా వివిధ కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అడ్వకేట్ సంఘాలు.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story