Hyderabad: అర్హులందరికీ ఓటు నమోదు చేయించాలి రాంచందర్ రావు!

Hyderabad: తెలంగాణలో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

G. Govind, Medchal
Published on: 8 Aug 2026 1:25 PM IST
Hyderabad
X

Hyderabad: అర్హులందరికీ ఓటు నమోదు చేయించాలి రాంచందర్ రావు!

Hyderabad: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR ఫేజ్-2 ప్రక్రియపై బీజేపీ ప్రత్యేక దృష్టి..

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో SIR ఫేజ్-2 రాష్ట్రస్థాయి వర్క్‌షాప్

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, SIR రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ అధ్యక్షతన వర్క్‌షాప్

వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు‌...

నేతలు, శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి....

ఆగస్టు 10తో SIR ప్రక్రియలో కీలక గడువు ముగియనుండటంతో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారమ్-6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగంగా పూర్తి చేయించాలి

గడువు తర్వాత కూడా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, అభ్యంతరాల దాఖలు వంటి ప్రక్రియలు కొనసాగుతాయి

ఫారమ్-7 ద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలి

ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణల కోసం ఫారమ్-8ను సరైన విధంగా దాఖలు చేయాలి

ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు తగిన ఆధారాలతో చట్టపరంగా సమాధానాలు ఇవ్వాలని లీగల్ టీమ్స్‌కు సూచన

BLA-1లు, లీగల్ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ ప్రక్రియను పార్టీ ప్రజాప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించాలి

ఓటర్ల జాబితా పారదర్శకతే ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకం...

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story