Hyderabad: ఈ నెల 7న బీజేవైఎం 'ఛలో ఇందిరా పార్క్'!

Hyderabad: రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న బీజేవైఎం 'ఛలో ఇందిరా పార్క్' పోస్టర్‌ను ఆవిష్కరించిన బీజేపీ నాయకులు.

G. Govind, Medchal
Published on: 2 Sept 2026 3:23 PM IST
Hyderabad
X

Hyderabad: ఈ నెల 7న బీజేవైఎం 'ఛలో ఇందిరా పార్క్'!

Hyderabad: ఫీజుల బకాయి బీజేపీ లడాయి విద్యార్థి మహాధర్నా ఛలో ఇందిరా పార్క్ పేరుతో పోస్టర్ లాంచ్.

15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయండి. విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి.

40 లక్షల మంది పేద విద్యార్థుల కుటుంబాలకు అప్పుల భారం నుండి రక్షించండి అంటూ పోస్టర్ పై ముద్రణ. ఈ నెల 7 వ తేదీ ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద BJYM ఆధ్వర్యంలో మహాధర్నా. ముఖ్య అతిథులుగా హాజరు కానున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు.

హాజరుకానున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎంపీ, MLA, Mlcలు.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story