Hyderabad: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
Hyderabad: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు. మే 1 నుండి అమల్లోకి రానున్న ఉత్తర్వులు.
Hyderabad: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ జారీ. మే 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఉత్తర్వులు. శిఖా గోయల్ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కొనసాగింపు. దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ.
షాహ్నవాజ్ ఖాసిమ్ మల్టీ జోన్-2 ఐజీపీగా నియామకం. పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు అప్పగింత. తరుణ్ జోషి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియామకం. సుధీర్ బాబు పదవీ విరమణ నేపథ్యంలో పోస్టింగ్. అవినాష్ మహంతి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ. ఏసీబీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు. బి. సుమతి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియామకం. కార్తికేయ ఐజీపీ ఇంటెలిజెన్స్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
Next Story




