Secunderabad: సామాన్య బీసీ వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై నాయకుల హర్షం!
Secunderabad: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు.
Secunderabad: సామాన్య బీసీ వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై నాయకుల హర్షం!
Secunderabad: టి.ఆర్.ఎస్(తెలంగాణ రక్షణ సేన పార్టీ)ఆధ్వర్యంలో హైదరాబాద్..రంగారెడ్డి..మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం మీడియా సమావేశం సమావేశంలో పాల్గొన్న ఆకాష్ కొల్లూరు..హైదరాబాద్..రంగారెడ్డి..మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి..డాక్టర్ రఘు ఎమ్మెల్సీ ఎన్నికలఇన్‌చార్జి..సురభి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి..బండారి మహేందర్ ముదిరాజ్ సికింద్రాబాద్ నియోజకవర్గం.
టి.ఆర్.ఎస్ ఇన్‌చార్జ్ తోపాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు నార్మల్ బిసి వ్యక్తిని గుర్తించి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ నాయకులు…నేషనల్ మీడియాలలో నిబద్ధతతో జర్నలిస్ట్ గా పనిచేసిన తనను గుర్తించి కవిత గారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీఅభ్యర్థిగాప్రకటించారు కనుక ఛాలెంజ్ గా తీసుకొని గెలుస్తానన్న ఆకాష్ కొల్లూరు.




