Hyderabad: విద్యాసంస్థల బంద్: దిల్‌సుఖ్‌నగర్‌లో నేతల అరెస్ట్
Hyderabad: విద్యాసంస్థల బంద్ సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేపట్టిన నిరుద్యోగ, విద్యార్థి నాయకులను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Hyderabad: విద్యాసంస్థల బంద్: దిల్‌సుఖ్‌నగర్‌లో నేతల అరెస్ట్
హైదరాబాద్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు మద్దతుగా దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసనకు దిగిన నిరుద్యోగ విద్యార్థి నాయకులను సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, విద్యాసంస్థల బంద్‌కు మద్దతుగా నిరసన చేపట్టిన విద్యార్థి నాయకులను సరూర్‌నగర్ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
అనంతరం వారిని పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story




