Hyderabad: నేడు ఆటో కార్మిక సంఘాలతో మంత్రుల భేటీ సచివాలయంలో కీలక సమావేశం!
Hyderabad: సచివాలయంలో నేడు సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మిక సంఘాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సమావేశం. ఆటో బోర్డు, మీటర్ ఛార్జీలపై కీలక చర్చ.
Hyderabad: నేడు ఆటో కార్మిక సంఘాలతో మంత్రుల భేటీ సచివాలయంలో కీలక సమావేశం!
Hyderabad: సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఆటో కార్మిక సంఘాలతో సమావేశం.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఉన్నత స్థాయి సమావేశం.
హాజరు కానున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రధాన చర్చ. మీటర్ ఛార్జ్ ల పెంపు పై నిర్ణయం.
Next Story




