Koheda: భూ సమస్యలపై అధికారుల హామీ.. న్యాయం కోసం నిలదీసిన కోహెడ రైతులు

Koheda: కోహెడలో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్టర్ కార్యాలయ స్థల పరిశీలనలో ఉద్రిక్తత. భూముల విషయంలో ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్.

AJAY, HAYATH NAGAR
Published on: 26 May 2026 4:38 PM IST
Koheda
X

Koheda: భూ సమస్యలపై అధికారుల హామీ.. న్యాయం కోసం నిలదీసిన కోహెడ రైతులు

Koheda: కోహెడ రెవేన్యూ 167/1 సర్వే నెంబర్ లో ఫ్రూట్ మార్కెట్ మరియు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయలకి కేటాయించిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డిఓ,ఎమ్మార్వో మరియు వ్యవసాయ శాఖ అధికారులు.. జూన్ 3వ తారీఖున ముఖ్యమంత్రిచే శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. తమ భూమిలో ఎలాంటి ప్రభుత్వ భవనాలు కట్టొద్దంటూ ఆందోళనకు దిగిన రైతులు.. ఈరోజు ఉదయం రైతులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు.. రైతుల రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story