Hyderabad: వాసవి లేక్ సిటీ బాధితులకు TG RERA ఊరట.. 10.70% వడ్డీ చెల్లించాలని ఆదేశం!

Hyderabad: హఫీజ్‌పేట్‌లోని 'వాసవి లేక్ సిటీ ఈస్ట్' ఫ్లాట్ అప్పగింతలో జాప్యంపై TG RERA తీవ్ర ఆగ్రహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Aug 2026 11:50 AM IST
Hyderabad
X

Hyderabad: వాసవి లేక్ సిటీ బాధితులకు TG RERA ఊరట.. 10.70% వడ్డీ చెల్లించాలని ఆదేశం!

Hyderabad: వాసవి లేక్ సిటీ ఈస్ట్‌ ప్రాజెక్టుపై TG RERA కీలక ఆదేశాలు. ఫ్లాట్‌ అప్పగింపులో జాప్యంపై కొనుగోలుదారులకు ఊరట. నవంబర్‌ 29, 2022 నుంచి స్వాధీనం ఇచ్చే వరకు 10.70% వార్షిక వడ్డీ.

కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాలపై వడ్డీ లెక్కింపు. ₹1.0395 కోట్లకు ఫ్లాట్‌ కొనుగోలు చేసిన అలూరి రమేష్‌, కనకమేడల తేజస్వి. ప్రాజెక్టును పూర్తి చేసి చట్టబద్ధంగా అప్పగించాలని ఆదేశం. RERA చట్టంలోని సెక్షన్‌ 63 కింద చర్యలు తప్పవని డెవలపర్‌కు హెచ్చరిక.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story