Dundigal: దుండిగల్‌లో దొంగల హల్చల్.. చిరుద్యోగి ఇంట్లో భారీ చోరీ!

Dundigal: దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో చోరీ. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 35 వేల నగదు, 3.5 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 11 Jun 2026 12:20 PM IST
Dundigal
X

Dundigal: దుండిగల్‌లో దొంగల హల్చల్.. చిరుద్యోగి ఇంట్లో భారీ చోరీ!

Dundigal: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, బౌరంపేట లో గత రాత్రి తాళాలు వేసిన ఉన్న ఇండ్లలో పడ్డ దొంగలు. చిరుద్యోగి రవి అనే వ్యక్తి ఉంటున్న ఇంటి తాళం పగలగొట్టి చోరీ కి పాల్పడిన దుండగులు.

35000, రూపాయలు 3.5 తులాలు బంగారం దోచుకెళ్లిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. మరో ఇంట్లో దొంగ ప్రయత్నం విఫలం. కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story