Chevella: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 6 Oct 2026 10:58 PM IST
Chevella
X

Chevella: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

చేవెళ్ల: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. బైక్ పై వెళ్తున్న కుటుంబాన్ని వెనుక నుండి ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. భార్య,భర్త,కుమారుడు అక్కడికక్కడే మృతి. ప్రాణాలతో బయటపడ్డ కుమార్తె. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని మజీద్ మలుపు దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం.

మృతులు మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామ వాసులుగా గుర్తింపు. మృతులుకు మ్మరి మధు ,కుమ్మరి సావిత్రిగా గుర్తింపు. కళ్లెదుటే తల్లితండులు, తమ్ముడు చనిపోవడంతో విలవిల్లాడుతున్న చిన్నారి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA