Shamshabad: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు

Shamshabad: ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా, ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 19 July 2026 9:32 PM IST
Shamshabad
X

Shamshabad: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు

శంషాబాద్: జాతీయ పోలీస్ అకాడమీ లో ట్రైనీ ఐపీఎస్ కు లైంగిక వేధింపులు.ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ బూతులు తిడుతున్నాడని ఆరోపించిన మహిళా ఐపీఎస్ లు.

అత్తాపూర్ పీఎస్ లో మహిళ ఫిర్యాదు కృష్ణారెడ్డిపై కేసు నమోదు.అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని మరో ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సుమ ఫిర్యాదు, అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story