Hyderabad: దివాకర్ గౌడ్‌కు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
Hyderabad: బీజేపీ యువ నాయకుడు బోల్గం దివాకర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
Hyderabad: దివాకర్ గౌడ్‌కు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
Hyderabad: బీజేపీ యువ నాయకుడు బోల్గం దివాకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నివాసంలో దివాకర్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కిషన్ రెడ్డి శాలువాతో దివాకర్ గౌడ్‌ను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి అందించిన ఆశీస్సులు, ప్రోత్సాహం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని బోల్గం దివాకర్ గౌడ్ తెలిపారు.




