PM Modi Schedule: పరేడ్ గ్రౌండ్స్ సభ టైమ్ మారింది.. ప్రధాని మోదీ తాజా షెడ్యూల్!

PM Modi Schedule: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 May 2026 11:46 AM IST
PM Modi Schedule
X

PM Modi Schedule: పరేడ్ గ్రౌండ్స్ సభ టైమ్ మారింది.. ప్రధాని మోదీ తాజా షెడ్యూల్!

Modi Tour Schedule: ప్రధాని మోదీ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు మధ్యాహ్నం 2:50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి 3:25 నిమిషాలకు HICC కి చేరుకోనున్న ప్రధాని, 3:30 నుంచి 4 గంటల వరకు HICC లో వర్చువల్ గా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. 4: 15 నుంచి 4:45 వరకు సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 5:10 బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 5:15 నుంచి 6:15 వరకు రిజర్వుడు, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 7:40 కి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జామ్ నగర్ తిరుగు ప్రయాణం కానున్న ప్రధాని.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story