Mallapur: ఘనంగా బీజేపీ నేత ఏనుముల మహేష్ జన్మదినం!
Mallapur: మల్లాపూర్లో ఉప్పల్ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుముల మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Mallapur: ఘనంగా బీజేపీ నేత ఏనుముల మహేష్ జన్మదినం!
మల్లాపూర్: ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుముల మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు మల్లాపూర్లోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ అసెంబ్లీ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహేష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, మీసాల చంద్రయ్య, మర్రి మోహన్ రెడ్డి, వై. సత్యనారాయణ, ధర్మారెడ్డి, ప్రవేశ్ సింగ్, మార్నేని ఫణీంద్ర, బేకరి రవీందర్ రెడ్డి, కాటేపల్లి రవీందర్ రెడ్డి, గోనే శ్రీకాంత్ ముదిరాజ్, శైలేష్ రెడ్డి, గడ్డం సాయికిరణ్, దేవరకొండ ప్రసాద్, రాగిరి మోహన్ రెడ్డి, గోనే అంజయ్య, బోడాసు మాధవి, విజయ్,
శ్రీకాంత్ రెడ్డి, యాదగిరి చారి, దొడ్డి యాదగిరి, అల్లాడి కృష్ణ యాదవ్, కోతి యాదగిరి, విజయ్ కుమార్, పోకల నిర్మల, కొమ్మగుళ్ల నవీన్, అనిత రెడ్డి, ప్రకాశ్, సుదుగు మహేంద్ర రెడ్డి, మంజుల సీతారామ రెడ్డి, ఏనుముల రాకేష్, రాకేష్ మహేంద్ర తదితరులు హాజరయ్యారు. వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి.




