Madugula: అవురుపల్లిలో మృతిచెందిన చంద్రమ్మ కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సాయం!
Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అవురుపల్లి గ్రామంలో మృతిచెందిన చంద్రమ్మ కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత.
Madugula: అవురుపల్లిలో మృతిచెందిన చంద్రమ్మ కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సాయం!
Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అవురుపల్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ 22/09/2026 నాడు మృతి చెందడం జరిగింది. ఉప్పల ట్రస్ట్ ద్వారా తెలుసుకొని ఉప్పల వెంకటేష్ ముఖ్య అనుచరుడు కిన్నెర తరుణ్ ద్వారా ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 3000(మూడువేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిన్నెర పోసయ్య ఉపసర్పంచ్ బన్నె చెన్నయ్య బండారి యాదయ్య బాలగోని రవి కటము రాజు పోలే నరసింహ మంగలి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.




