Amanagal: ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ జన్మదిన వేడుకలు!
Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ బద్యనాథ్ చౌహన్ జన్మదిన వేడుకలు.
Amanagal: ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ జన్మదిన వేడుకలు!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ జన్మదిన సందర్భంగా కార్యాలయం లో మాజీ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి,తలకొండపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కటికల శేఖర్ , యాదవ్ మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ , మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఆంజనేయులు జగన్ రమేష్ విక్రమ్ శ్రీశైలం ఉప సర్పంచ్ కోటేశ్వర్ కల్వకుర్తి తాలూకా గౌడ్ సంఘ కన్వీనర్ అశోక్ గౌడ్ శేఖర్, కటికల శేఖర్, వినోద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




