Ranga Reddy: డొంకి పోచమ్మ మృతి: బాధితులకు ఉప్పల వెంకటేష్ పరామర్శ!
Ranga Reddy: కలకొండ గ్రామంలో డొంకి పోచమ్మ అకస్మాత్తుగా మృతి. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఆర్థిక సాయం అందజేత.
Ranga Reddy: డొంకి పోచమ్మ మృతి: బాధితులకు ఉప్పల వెంకటేష్ పరామర్శ!
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండ గ్రామంలో ఈరోజు సాయంత్రం డొంకి పోచమ్మ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ కలకొండ మాజీ సర్పంచ్ గొర్రె పవన్ కుమార్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకొని మృతుదేహానికి పూలమాలతో నివాళులర్పించి తక్షణమే సాయం కింద 3000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందించారు.
అధైర్య పడొద్దు అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పల్లె నరేష్ కలకొండ ఆంజనేయులు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఎండి జహంగీర్ గోరంట్ల మహేష్ డొంకి నవీను కలకొండ శ్రీశైలం కలకొండ బాలు కలకొండ శీను నాయిని యాదయ్య గోరంట్ల జంగయ్య ఆలేటి శీను పల్లె లాలయ్య డొంకి శివకుమార్ రాత్లావత్ శీను పులి గోపి డొంకి ఈదయ్య డొంకి రాములు తదితరులు పాల్గొన్నారు.




