Hyderabad: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత!
Hyderabad: ప్రముఖ కాపు ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) శ్వాసకోశ, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు.
Hyderabad: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత!
హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. 1978లో
తొలిసారి జనతా పార్టీ నుంచి MLAగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు MLA అయ్యారు. NTR, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.
Next Story




