Vikarabad: వికారాబాద్‌లో 'హర్ ఘర్ తిరంగా' వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Vikarabad: ఆగస్టు 10న ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని వికారాబాద్ జిల్లా హర్ ఘర్ తిరంగా కన్వీనర్ అనిల్ యాదవ్ పిలుపు.

MOGULAIAH, VIKARABAD
Published on: 8 Aug 2026 10:16 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో 'హర్ ఘర్ తిరంగా' వాల్ పోస్టర్ ఆవిష్కరణ

వికారాబాద్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 10న ప్రతి బూత్ పరిధిలోని ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ పిలుపునిచ్చారు.

“నేను మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నాను. మీరు కూడా మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలి” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.

ప్రతి బీజేపీ కార్యకర్తతో పాటు ప్రజలు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములై, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని అనిల్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story