Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

MOGULAIAH, VIKARABAD
Published on: 21 Jun 2026 3:02 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

వికారాబాద్: 13వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధి కారి సుధాకర్ లాల్, అంజుమ్ పాల్గోన్నారు.

యోగ నిపుణుల సమక్షంలో ఆసనాలు, ప్రాణాయామం చేశారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story