Vikarabad: మహిళా నాయకత్వంతో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ!

Vikarabad: వికారాబాద్ మండల బీఆర్ఎస్ నాయకురాళ్లతో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమావేశం. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.

MOGULAIAH, VIKARABAD
Updated on: 7 Oct 2026 3:08 PM IST
Vikarabad
X

Vikarabad: మహిళా నాయకత్వంతో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ!

Vikarabad: వికారాబాద్ మండల BRS నాయకురాళ్లతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా పోషించే విధానం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. BRS నాయకురాళ్ల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD