Vikarabad: ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం
Vikarabad: వికారాబాద్‌లో ఖరీఫ్ 2026-27 వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం. 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 129 కేంద్రాల ఏర్పాటు.
Vikarabad: ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం
వికారాబాద్: ఈ రోజు జిల్లా అదనపు కలెక్టర్ గారి కార్యాలయములో ఖరీఫ్ వానాకాలము 2026-27 కాలమునకు సంబంధించి వరి ధాన్యము కొనుగోలు కార్యక్రమమునకు సంబంధించి సన్నాహక సమావేశము ఏర్పాటు చేసినారు.
ఈ సమావేశములో పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయబోయే ధన్యము యొక్క పరిమాణము120000 mts 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చ జరిగినది.
ఈ కార్యక్రణములో జిల్లా అదనపు కలెక్టర్ గారూ district వ్యవసాయ శాఖ అధికారి, addtional DRDO garu, జిల్లా మార్కుఫెడ్ DM, District మార్జెటింగ్ ఆఫీసర్ DCSo, మరియు DM CSC గారు పాలుగోన్నారు.




