Vikarabad: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు రాఖీలు కట్టిన సోదరీమణులు

Vikarabad: రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సోదరీమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 28 Aug 2026 10:35 PM IST
Vikarabad
X

Vikarabad: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు రాఖీలు కట్టిన సోదరీమణులు

వికారాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు రాఖీలు కట్టిన సోదరీమణులు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ను సోదరీమణులు కలిసి రాఖీలు కట్టారు.

అనంతరం ఆయనకు మిఠాయి తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోదరీమణులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆశీర్వాదాలు తీసుకున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story