Vikarabad: వికారాబాద్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ స్నేహ మెహ్రా, IPS!
Vikarabad: వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS విజయదశమి (దసరా) పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Vikarabad: వికారాబాద్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ స్నేహ మెహ్రా, IPS!
Vikarabad: వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలందరూ ఈ పండుగను తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, సురక్షితంగా జరుపుకోవాలని కోరుతున్నాను.
శ్రీమతి స్నేహ మెహ్రా, IPS,
జిల్లా ఎస్పీ, వికారాబాద్ జిల్లా




