Serilingampally: బండి సంజయ్ కొడుకు పరారీ హైదరాబాద్‌లో పోస్టర్లతో షాక్!
Serilingampally: హైదరాబాద్ శేరిలింగంపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అంటించారు.
Serilingampally: బండి సంజయ్ కొడుకు పరారీ హైదరాబాద్‌లో పోస్టర్లతో షాక్!
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి లో బండి బగీరథ్ పై వెలసిన వాల్ పోస్టర్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి బగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కొని పరారీ అంటూ వాల్ పోస్టర్లు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో.. నల్లగండ్ల ఫ్లైఓవర్ పై వాల్ పోస్టర్ల ను అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.
Next Story




