Miyapur: గోకుల్ ప్లాట్స్‌లో విషాదం వాచ్‌మెన్ కూతురు మృతిపై వీడని మిస్టరీ
Miyapur: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
Miyapur: గోకుల్ ప్లాట్స్‌లో విషాదం వాచ్‌మెన్ కూతురు మృతిపై వీడని మిస్టరీ
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో విషాదం. అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న చరణ్ గగన్ 13 సంవత్సరాల కుమార్తె అదే అపార్ట్మెంట్ నీటి సంపులో పడి మృతి. బాలిక ఒంటిపై గాయాలు ఉండటం తో బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
Next Story




